Wednesday, May 7, 2014

చరిత్రలో ఈ రోజు/మే 8:

చరిత్రలో ఈ రోజు/మే 8:

1886: అట్లాంటా లోని జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా డ్రింక్ ని 


తయారుచేసాడు



చరిత్రలో ఈ రోజు/మే 8:

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

1864: రెడ్‌క్రాస్ సంస్థ స్థాపించబడింది.


Tuesday, May 6, 2014

చరిత్రలో ఈ రోజు/మే 7:

చరిత్రలో ఈ రోజు/మే 7:


మరణం :

1924: అల్లూరి సీతారామ రాజు (Alluri Sitaramaraju) 

బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ


 లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను 

తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత 

దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో 

కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు

 అమరవీరుడయ్యాడు.


పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన 


ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే 

నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా 

పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

చరిత్రలో ఈ రోజు/మే 7:

1861 : విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జననం..



భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి..


చరిత్రలో ఈ రోజు/మే 7:


1946: సోని కార్పొరేషన్ జపాన్ లో స్థాపించారు.


చరిత్రలో ఈ రోజు/మే 6:

చరిత్రలో ఈ రోజు/మే 6:

1861 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం.



జవహర్ లాల్ నెహ్రూ తండ్రి...


మోతీలాల్ నెహ్రూ Motilal Nehru) జననం మే 6, 1861 భారతీయ


 స్వాతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు.

 ఇతను, బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు.

Sunday, May 4, 2014

చరిత్రలో ఈ రోజు/మే 5

చరిత్రలో ఈ రోజు/మే 5:

మహిళా క్రికెట్ లో ఒక చారిత్రాత్మక రోజు..





2010 
లో

వెస్టిండీస్ vs దక్షిణ ఆఫ్రికా ICC వరల్డ్ ట్వెంటీ 20


వెస్టిండీస్ 'Deandre Dot tin 45 బంతుల్లో 112 చేసారు.38 బంతుల్లోనే 


తొలి టి 20 women century..


చరిత్రలో ఈ రోజు/మే 5:

1494: క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు..





చరిత్రలో ఈ రోజు

చరిత్రలో ఈ రోజు/మే 3:

సంఘటన

1830: ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు



 (పొగబండి) సేవలు, మొదటి సారిగా మొదలయ్యాయి.


చరిత్రలో ఈ రోజు/మే 3:

సంఘటన


1968: యునైటెడ్ కింగడమ్ దేశంలోని లండన్ లో మొదటి గుండె 

మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర 

చికిత్స.

చరిత్రలో ఈ రోజు

చరిత్రలో ఈ రోజు/మే 2:

.
మరణం : బిన్ లాడెన్ ను అమెరికన్ సి.ఐ.ఏ. కాల్చి చంపింది.




చరిత్రలో ఈ రోజు/మే 2:

జననం.

1969: బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెట్ ఆటగా
డు.


చరిత్రలో ఈ రోజు



చరిత్రలో ఈ రోజు/మే 1:


మే దినోత్సవం - లేబర్ డే గా 66 దేశాలలో జరుపుకుంటారు.

(May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. 

చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక 

దినోత్సవం తో ఏకీభవిస్తాయి. 

చరిత్రలో ఈ రోజు/మే 1:

1704: మొట్టమొదటి 'వ్యాపార ప్రకటన' బోస్టన్ న్యూస్ లెటర్ లో 

ప్రచురితమైంది.

చరిత్రలో ఈ రోజు/మే 1:

1960: గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.