Wednesday, July 2, 2014
Wednesday, June 25, 2014
చరిత్రలో ఈ రోజు/జూన్ 25
చరిత్రలో ఈ రోజు/జూన్ 25:
1983 : భారత్ తొలిసారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ ను గెలుచుకుంది.
చరిత్రలో ఈ రోజు/జూన్ 25:
2009 : అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్
మరణం
చరిత్రలో ఈ రోజు/జూన్ 25:
1975 : భారతదేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ని ప్రకటించింది.
చరిత్రలో ఈ రోజు/జూన్ 25:
1945 : ప్రముఖ తెలుగు సినిమా నటి శారద జననం.
చరిత్రలో ఈ రోజు/జూన్ 25:
1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్
మైదానం లో ఆడింది.

Thursday, June 19, 2014
చరిత్రలో ఈ రోజు/జూన్ 20:
చరిత్రలో ఈ రోజు/జూన్ 20:
BIRTHDAY : Aung San Suu Kyi
1945: నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూక్యీ జననం.
చరిత్రలో ఈ రోజు/జూన్ 20:
BIRTHDAY : 1939 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రమాకాంత్
దేశాయ్ జననం.
చరిత్రలో ఈ రోజు/జూన్ 20:
Tip of the day :
జిమెయిల్ బ్లాక్ చేయబడిందా ?
తమ ఉద్యోగుల పని గంటలు వృధా పరుస్తారన్న ఉద్దేశ్యంతో కొన్ని
కంపెనీలు జిమెయిల్ వంటి కొన్ని వెబ్ సైట్లని ఓపెన్ చేయడానికి
వీల్లేకుండా బ్లాక్ చేస్తుంటాయి.
అలాంటప్పుడుhttp://mail.google.com/ అనే వెబ్ సైట్ అడ్రస్
ఉపయోగించడానికి బదులుగాhttps://mail.google.com/ అనే అడ్రస్ ని
వాడి చూడండి. చాలావరకూ జిమెయిల్ ఒపెనవుతుంది.
చరిత్రలో ఈ రోజు/జూన్ 20:
Tip of the day :
హార్డ్ డిస్క్ లోని సమాచారం తిరిగి రాకుండా
మీ కంప్యూటర్‌ని ఇతరులకు అమ్మేటప్పుడు మీ హార్డ్ డిస్క్ లోని
సమాచారం కేవలం ఫార్మేట్ చేసినంత మాత్రాన సరిపోదు ప్రస్తుతం
అందుబాటులో ఉన్న ఏ డేటా రికవరీ సాఫ్ట్ వేర్‌ని ఉపయోగించినా ఇతరులు
ఆ డేటాని తిరిగి పొందడానికి వీలుపడుతుంది. ఈ నేపధ్యంలో మీ హార్డ్ డిస్క్
లో ఉన్న ఫైళ్ళు, ఫోల్డర్లు, డ్రైవ్‌లను తిరిగి రికవర్ చేయడానికి వీల్లేకుండా
చెరిపివేయడానికి Stellar Wipe అనే ప్రోగ్రామ్ బాగా
ఉపయోగపడుతుంది.
చరిత్రలో ఈ రోజు/జూన్ 20:
Tip of the day :
LCD మోనిటర్‍పై దుమ్ము, వేలిముద్రలు పడినప్పుడు సున్నితంగా ఉండే
గుడ్డను తీసుకోండి. డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో
కొద్దిగా వెనిగర్‍ని కలిపి పల్చని మిశ్రమంగా చేయండి.ఎక్కడైతే దుమ్ముందో
అక్కడ ఆ మిశ్రమంలో పల్చని గుడ్డని తడిపి సున్నితంగా ఒకే దిశలొ
(పైకి క్రిందకి) తుడవండి.మందపాటి గుడ్డని వాడితే LCD మోనిటర్
స్క్రీన్‍పై గీతలు పడతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
Tuesday, June 10, 2014
Sunday, June 8, 2014
చరిత్రలో ఈ రోజు/జూన్ 8:
చరిత్రలో ఈ రోజు/జూన్ 8:
National Day of Prayer
చరిత్రలో ఈ రోజు/జూన్ 8:
Shilpa Shetty Birthday
1975 : భారత హిందీ సినిమా నటి శిల్పా శెట్టి జననం.
చరిత్రలో ఈ రోజు/జూన్ 8:
1936 : భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియో గా నామకరణం చేశారు.
చరిత్రలో ఈ రోజు/జూన్ 8:
1948 : భారత ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.

Friday, June 6, 2014
చరిత్రలో ఈ రోజు/జూన్ 6
చరిత్రలో ఈ రోజు/జూన్ 6:
sylvester stallone Birthday : 1946 : అమెరికన్ నటుడు, చిత్ర
నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్ జననం.
చరిత్రలో ఈ రోజు/జూన్ 6:
Sanjay Dutt 1929 : భారత సినిమా నటుడు,రాజకీయవేత్త సునీల్‌దత్
జననం.
K.L.RAO Birthday :
1902 : ప్రసిద్ధ ఇంజనీరు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త కె.ఎల్.రావు

Wednesday, June 4, 2014
చరిత్రలో ఈ రోజు/జూన్ 4:
చరిత్రలో ఈ రోజు/జూన్ 4:
Birthday1946: SP.Balasubramanayam
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత
దర్శకుడు, నటుడు.
1993
Shane Warne's Ball of the Century. Mike Gatting out.
Birthday Anil Ambani
చరిత్రలో ఈ రోజు/జూన్ 4:
Priyamani Birthday
Jun 04 1984
Tip of the day

Subscribe to:
Posts (Atom)