Thursday, June 19, 2014

చరిత్రలో ఈ రోజు/జూన్ 20:


చరిత్రలో ఈ రోజు/జూన్ 20:


BIRTHDAY : Aung San Suu Kyi

1945: నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూక్యీ జననం.







చరిత్రలో ఈ రోజు/జూన్ 20:

BIRTHDAY : 1939 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రమాకాంత్ 

దేశాయ్ జననం.




చరిత్రలో ఈ రోజు/జూన్ 20:

Tip of the day :

జిమెయిల్ బ్లాక్ చేయబడిందా ?

తమ ఉద్యోగుల పని గంటలు వృధా పరుస్తారన్న ఉద్దేశ్యంతో కొన్ని


 కంపెనీలు జిమెయిల్ వంటి కొన్ని వెబ్ సైట్లని ఓపెన్ చేయడానికి 

వీల్లేకుండా బ్లాక్ చేస్తుంటాయి. 

అలాంటప్పుడుhttp://mail.google.com/ అనే వెబ్ సైట్ అడ్రస్ 

ఉపయోగించడానికి బదులుగాhttps://mail.google.com/ అనే అడ్రస్ ని 

వాడి చూడండి. చాలావరకూ జిమెయిల్ ఒపెనవుతుంది.



చరిత్రలో ఈ రోజు/జూన్ 20:

Tip of the day :

హార్డ్ డిస్క్ లోని సమాచారం తిరిగి రాకుండా

మీ కంప్యూటర్‌ని ఇతరులకు అమ్మేటప్పుడు మీ హార్డ్ డిస్క్ లోని 


సమాచారం కేవలం ఫార్మేట్ చేసినంత మాత్రాన సరిపోదు ప్రస్తుతం 

అందుబాటులో ఉన్న ఏ డేటా రికవరీ సాఫ్ట్ వేర్‌ని ఉపయోగించినా ఇతరులు 

ఆ డేటాని తిరిగి పొందడానికి వీలుపడుతుంది. ఈ నేపధ్యంలో మీ హార్డ్ డిస్క్

 లో ఉన్న ఫైళ్ళు, ఫోల్డర్లు, డ్రైవ్‌లను తిరిగి రికవర్ చేయడానికి వీల్లేకుండా

 చెరిపివేయడానికి Stellar Wipe అనే ప్రోగ్రామ్ బాగా 

ఉపయోగపడుతుంది.





చరిత్రలో ఈ రోజు/జూన్ 20:


Tip of the day : 

LCD మోనిటర్‍పై దుమ్ము, వేలిముద్రలు పడినప్పుడు సున్నితంగా ఉండే 


గుడ్డను తీసుకోండి. డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో 


కొద్దిగా వెనిగర్‍ని కలిపి పల్చని మిశ్రమంగా చేయండి.ఎక్కడైతే దుమ్ముందో 


అక్కడ ఆ మిశ్రమంలో పల్చని గుడ్డని తడిపి సున్నితంగా ఒకే దిశలొ 


(పైకి క్రిందకి) తుడవండి.మందపాటి గుడ్డని వాడితే LCD మోనిటర్ 


స్క్రీన్‍పై గీతలు పడతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.



1 comment:

  1. మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చండి.
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete