Saturday, May 31, 2014

చరిత్రలో ఈ రోజు/జూన్ 1

చరిత్రలో ఈ రోజు/జూన్ 1:

అంతర్జాతీయ బాలల దినోత్సవం..


చరిత్రలో ఈ రోజు/జూన్ 1:

1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.




చరిత్రలో ఈ రోజు/జూన్ 1:

1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.



చరిత్రలో ఈ రోజు/జూన్ 1:

BIRTHDAY - JUNE 1

1975: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి.




చరిత్రలో ఈ రోజు/జూన్ 1:

1961: లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపించిన, మెల్విన్ జోన్స్ మరణించాడు.



చరిత్రలో ఈ రోజు/జూన్ 1:

Hansie Cronje 

Died June 1, 2002, Cradock Peak, Western Cape, South 


Africa (aged 32 years 249 days)



చరిత్రలో ఈ రోజు/జూన్ 1:


Birthday


Madhavan Jun 1


Thursday, May 29, 2014

చరిత్రలో ఈ రోజు/మే

చరిత్రలో ఈ రోజు/మే 29:

1953: టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు పర్వతాన్ని 

మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా

 స్వీకరించాడు.

Sunday, May 25, 2014

చరిత్రలో ఈ రోజు/మే 26:

చరిత్రలో ఈ రోజు/మే 26:

1983 Sushil Kumar Birth day..

Sushil Kumar, arguably one of the greatest Indian 


Olympians ever, who is the only Indian to win two individual 

Olympic medals -- a bronze in 2008 Beijing and silver in 

2010 London.


Good idea





    చరిత్రలో ఈ రోజు/మే 26:

    1969 : చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల

    యాత్ర అనంతరం భూమిని చేరింది.

    చరిత్రలో ఈ రోజు/మే 25:

    చరిత్రలో ఈ రోజు/మే 25:

    1972 : భారత దేశ సినిమా దర్శకుడు,నిర్మాత,రచయిత మరియు నటుడు


     కరణ్ జోహార్ జననం..



    చరిత్రలో ఈ రోజు/మే 25:

    2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత 

    ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

    Erik Weihenmayer is the only blind person to reach the 

    summit of Mount Everest, on May 25, 2001..

    Saturday, May 24, 2014

    చరిత్రలో ఈ రోజు/మే 24:

    చరిత్రలో ఈ రోజు/మే 24:

    1686: 'డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్' అతి ఖచ్చితంగా వేడిని కొలిచే 

    'థర్మామీటర్' (1714లో మెర్క్యురీ (పాదరసం) థర్మామీటర్) ని 


    కనుగొన్నాడు.


    చరిత్రలో ఈ రోజు/మే 24:

    1954: భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట 


    మొదటిసారిగా వెళ్ళింది (ఎగిరింది).




    చరిత్రలో ఈ రోజు/మే 24:

    First AC train 

    1931: మొట్టమొదటి 'శీతలీకరణ రైలు' ప్రవేశ పెట్టారు (బాల్టిమోర్, ఓహియో


     రైలు మార్గంలో)..



    చరిత్రలో ఈ రోజు/మే 24:



    2009



    An IPL final... in Johannesburg between Deccan Chargers


     and Royal Challengers Bangalore. Herschelle Gibbs made 

    an unbeaten 53 but Anil Kumble took 4 for 16 (including the 

    wicket of Adam Gilchrist in the first over), to keep Deccan 

    Chargers to 143 - a total three fewer than Bangalore had 

    chased easily in the semi-final. However, Deccan returned to 

    bowl with aggression and energy - Andrew Symonds took 

    two in two balls, to go with his crucial 21-ball 33 earlier in the

     day - and clinched the title by six runs..

    Friday, May 23, 2014

    చరిత్రలో ఈ రోజు

    చరిత్రలో ఈ రోజు/మే 21:

    1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో,


     43వ మిస్ యూనివర్స్ గా ఎన్నికైంది.




    చరిత్రలో ఈ రోజు/మే 21:



    1991: రాజీవ్ గాంధి, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ

     తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన 

    ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది..



    చరిత్రలో ఈ రోజు/మే 21:

    1829: సికింద్రాబాదుకు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్

     జాహి మరణించాడు..


    Thursday, May 15, 2014

    చరిత్రలో ఈ రోజు/మే 16:

    చరిత్రలో ఈ రోజు/మే 16:


    1831: మైక్రోఫోన్ సృష్టికర్త డేవిడ్ హ్యుస్, పుట్టాడు.






    చరిత్రలో ఈ రోజు/మే 16:

    1975: జాపనీస్ పర్వతరోహిణి, జుంకొ టబీ , మౌంట్ ఎవరెస్టు శిఖరం చేరిన 

    మొదటి మహిళ.


    చరిత్రలో ఈ రోజు/మే 16:

    1996: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.




    చరిత్రలో ఈ రోజు/మే 15:

    చరిత్రలో ఈ రోజు/మే 15:


    అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం...


    అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్


     అసెంబ్లీ 1992 లో మే 15 న ఈ దినోత్సవాన్ని జరుపుటకు 

    నిశ్చయించింది..

    కుటుంబం ..


    ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న , ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది 


    చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న

     కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా 

    గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు.

    చరిత్రలో ఈ రోజు/మే 15:


    1967: హిందీ సినీనటి మాధురీ దీక్షిత్ జననం.

    Wednesday, May 14, 2014

    చరిత్రలో ఈ రోజు/మే 14:

    చరిత్రలో ఈ రోజు/మే 14:

    1908: ప్రయాణీకులతో మొదటి విమానం ఎగిరిన రోజు




    చరిత్రలో ఈ రోజు/మే 14:

    1796: ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని పిలవబడే 

    స్మాల్‌పాక్స్ కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం 

    మొదలుపెట్టాడు.


    చరిత్రలో ఈ రోజు/మే 14:

    2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి

     వచ్చాడు.

    Tuesday, May 13, 2014

    చరిత్రలో ఈ రోజు/మే 13:

    చరిత్రలో :





    చరిత్రలో ఈ రోజు/మే 13:

    1967: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు.


    చరిత్రలో ఈ రోజు/మే 13:

    2011: మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ 
    కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది.


    చరిత్రలో ఈ రోజు/మే 13:

    1962: భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని స్వీకరించాడు.

    భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. 

    రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక 

    పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనా, 

    పాకిస్తానులతో యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు..



    Monday, May 12, 2014

    చరిత్రలో ఈ రోజు/మే 12

    చరిత్రలో ఈ రోజు/మే 12:


    1984: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా లో ఖైదు చేయబడిన 22 


    సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు.



    చరిత్రలో ఈ రోజు/మే 12:

    1777: మొట్టమొదటి 'ఐస్ క్రీం' ప్రకటన (ఫిలిప్ లెంజి - న్యూయార్క్ గెజెట్

     లో ప్రకటించారు).



    చరిత్రలో ఈ రోజు/మే 12

    1921: మొట్ట మొదటి 'నేషనల్ హాస్పిటల్ డే' ని అమెరికా లో 

    జరుపుకున్నారు.



    చరిత్రలో ఈ రోజు/మే 12 :

    2008: చైనాలోని సిచుయాన్ లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ 

    తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.






    Friday, May 9, 2014

    చరిత్రలో ఈ రోజు/మే 10:

    చరిత్రలో ఈ రోజు/మే 10: 

    1857 : భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ 


    సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.


    చరిత్రలో ఈ రోజు/మే 10: 

    1908 : మాతృదినోత్సవం మొట్ట మొదటి సారిగా అమెరికా లోని పడమటి

     వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే ఊరిలో జరిగింది.

    చరిత్రలో ఈ రోజు/మే 10: 

    1980 : తెలుగు సినిమా నటీమణి నమిత జననం.


    1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో 


    నాలుగవ స్థానం సంపాదించినది.


    Silly idea: