Wednesday, June 25, 2014

చరిత్రలో ఈ రోజు/జూన్ 25

చరిత్రలో ఈ రోజు/జూన్ 25:

1983 : భారత్ తొలిసారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ ను గెలుచుకుంది.




చరిత్రలో ఈ రోజు/జూన్ 25:


2009 : అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ 

మరణం



చరిత్రలో ఈ రోజు/జూన్ 25:


1975 : భారతదేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ని ప్రకటించింది.



చరిత్రలో ఈ రోజు/జూన్ 25:

1945 : ప్రముఖ తెలుగు సినిమా నటి శారద జననం.






చరిత్రలో ఈ రోజు/జూన్ 25:

1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్ 



మైదానం లో ఆడింది.

No comments:

Post a Comment