Tuesday, April 29, 2014

చరిత్రలోఈ రోజు/ఏప్రిల్ 30:

 చరిత్రలోఈ రోజు/ఏప్రిల్ 30:

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ (మ.1945)


1945లో సామూహిల సైనిక దళాలు అన్ని వైపులా నుండి జర్మనీ పై దండెత్తాయి.అతని బలగాలు ఈ యుద్ధ సమయంలో సామూహిక హత్యలుగా పిలువబడే ఆరు లక్షల మంది జ్యూ మతస్థుల హోలోకాస్ట్ తో పాటుగా ఒక పద్దతి ప్రకారం 17 లక్షల నగరవాసులను[2] చంపెయ్యటం వంటి వాటితో పాటుగా చాలా దుర్మార్గాలకు పాల్పడ్డాయి




 చరిత్రలోఈ రోజు/ఏప్రిల్ 30:

1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టారు 



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 30:

Born April 30, 1987, Bansod, Nagpur, Pune, Maharashtra


రోహిత శర్మ జన్మదినం

రోహిత శర్మ తల్లితండ్రులు ఇద్దరూ తెలుగువారు. అమ్మ పూర్ణిమా శర్మది 

విశాఖపట్టణం.

ఈ రోజు మంచి మాట


ఈ రోజు ఐడియా .. Idea of the day







Monday, April 28, 2014

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 29:

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 29:

జననం

1970 : ఆండ్రి అగస్సీ, ప్రముఖ అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు.


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 29:

95th Ustad Alla Rakha birthday



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 29:

Born April 29, 1979, Delhi, India


ఆశిష్ నెహ్రా జన్మదినం


ఈ రోజు మంచి మాట :




Sunday, April 27, 2014

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28:

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28:

2001 : డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా 


చరిత్రలో నిలిచాడు.



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28:

2007 ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హ్యాట్రిక్ సాదించారు .. ఆడమ్ గిల్క్రిస్ట్ తన

 చేతి తొడుగు లలో ఒక స్క్వాష్ బంతి దరించి 104 బంతులలో 149 

పరుగులు సాదించ డముతో ఆస్ట్రేలియా 38 ఓవర్లలో 281 చేసింది .

.శ్రీలంక చివరి ఓవర్లు మొత్తం చీకటి లో ఆడి 53 రన్స్ తో ఓడిపోయారు .



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28:


ఈ రోజు మంచి మాట


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 27

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 27:

1955 : గూగుల్ ఛైర్మన్/CEO ఎరిక్ ఇ. ష్మిత్ జననం.



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 27:

1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.





చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 27:

1791 : అమెరికన్ శాస్త్రవేత్త,టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త,చిత్రకారుడు

 శామ్యూల్ మోర్స్ జననం



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 27:

రికార్డు


2002 లాహోర్ లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సమయంలో పాకిస్థాన్

 షోయబ్ అక్తర్   100,04 mph (161kph)  రికార్డు బౌలింగ్ చేసాడు ..

 ఇది  అనధికారిక ఉంది - ఐసిసి ప్రామాణిక కొలిచే సాధనం 

చేసుకోకపోవడంతో మంజూరు నిరాకరించారు.  మునుపటి ఫాస్టెస్ట్ రికార్డెడ్ 

స్పీడ్, 1975 లో ఆస్ట్రేలియా యొక్క జెఫ్ థామ్సన్ 99.8mph చేశారు.


Saturday, April 26, 2014

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 26:

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 26:


570 : ఇస్లాం మతస్థాపకుడు మహమ్మదు ప్రవక్త జననం.





Tuesday, April 22, 2014

చరిత్రలో ఈ రోజు


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22:

ఎర్త్ డే  పర్యావరణ రక్షణ కోసం మద్దతు ప్రదర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా

  ఏప్రిల్ 22 న జరుపుకుంటారు .  ఎర్త్ డే  ను ప్రపంచవ్యాప్తంగా మొదట 

1970 లో జరుపుకున్నారు,  ప్రతి సంవత్సరం షుమారుగా  192 దేశాలలో

 జరుపుకుంటారు






చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22:


జననం April 22, 1870



రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త లెనిన్ 


జననం..



రష్యా దేశానికి మొదటి అధినేత.




చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22:


జననం April 22,1959 


భారత పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జననం.



ఈమె ప్రముఖ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన 


నందమూరి తారక రామారావు కుమార్తె.


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22:

జననం April 22,1981


Jonathan Trott, born today


Friday, April 18, 2014

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 19

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 19:

ప్రయోగం 

2009: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహంను ఇస్రో 


ప్రయోగించింది.

దేశ నిఘా, రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించే మొట్టమొదటి


 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని (రిశాట్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

 (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో 

ఉన్న సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రిశాట్‌ను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి

 ప్రయోగించారు.





చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 19:
1957 : రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ జననం



ప్రపంచంలోనే అత్యంత దనికులలో ఒక వ్యక్తి, ముఖేష్ అంబానీ
 





ఈ రోజు ఐడియా



Thursday, April 17, 2014

చరిత్రలో ఈ రోజు




చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

వేలిముద్రల ద్వార నేరస్తులను గుర్తు పట్టడాన్ని డెన్మార్క్ దేశం 


కనుగొన్నది


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

చేతన్ శర్మ బౌలింగ్ లాస్ట్ బాల్ లో జావెద్ మియాందాద్ ఒక సంచలన

 సిక్సర్ తో మ్యాచ్ ని గెలిపించాడు


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL OPENING DAY

2008 లో ఇదే రోజున ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్..


కోలకతా ఓపెనర్,న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్కలమ్, తన 

విద్వంసకర బాటింగ్ తో 73 బంతుల్లో 158 సాదించాడు



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

ప్రపంచ రికార్డ్ :

ఈ రోజే టెస్ట్ చరిత్రలో బ్రియాన్ లారా అత్యధిక స్కోరు 375 పరుగులు చేసి 

ప్రపంచ రికార్డ్ సాదించింది ... 375,పరుగులను 538 బంతుల్లో 45 ఫోర్లు 

తో 766 నిమిషాలలో చేసి సోబర్స్ 365 రికార్డ్ ను బద్దలు కొట్టాడు





చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

సాపేక్ష సిద్ధాంతం (theory of relativity) ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆల్బర్ట్

 ఐనస్టీన్ 76 వయస్సు లో ఆసుపత్రి నందు మరణించాడు..






Wednesday, April 16, 2014

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

మరణాలు :2004 : సౌందర్య ప్రముఖ సినిమా నటి

సిని నటి సౌందర్య రాజకీయ ప్రచారం కోసం  వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.





చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17
జననం :మురళీధరన్! Happy birth day
మేటి స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్ల ప్రపంచ రికార్డు...అద్భుతమైన స్పిన్ ఇంద్రజాలంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ల గుండెల్లో దడపుట్టించిన ముత్తయ్య మురళీధరన్.

800 వికెట్లు సాధించిన ఏకైక టెస్టు బౌలర్‌

వన్డేల్లో 534 వికెట్లు సాధించిన బౌలర్‌



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

ఈ రోజు సంఘటన ఏమి జరిగింది :

1964 : వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.





చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

జననం : 1979 : సిద్ధార్థ్ , Happy birth day




చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

జననం : 1966 - తమిళ సినిమా హీరో విక్రం






చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

జననం : 1915 : సిరిమావో బండారునాయకే, శ్రీలంక రాజకీయవేత్త,ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి.

Tuesday, April 15, 2014

చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 16

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 16

జననం :1889: ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లిన్




చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 16

16 ఏప్రిల్ 1972: NASA కేప్ Canaveral, ఫ్లోరిడా నుండి అపోలో 16 అంతరిక్ష యాత్ర ప్రారంభించింది.


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 16

భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్,బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడినది.


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 16

జననం :1848: ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు