Thursday, April 17, 2014

చరిత్రలో ఈ రోజు




చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

వేలిముద్రల ద్వార నేరస్తులను గుర్తు పట్టడాన్ని డెన్మార్క్ దేశం 


కనుగొన్నది


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

చేతన్ శర్మ బౌలింగ్ లాస్ట్ బాల్ లో జావెద్ మియాందాద్ ఒక సంచలన

 సిక్సర్ తో మ్యాచ్ ని గెలిపించాడు


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL OPENING DAY

2008 లో ఇదే రోజున ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్..


కోలకతా ఓపెనర్,న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్కలమ్, తన 

విద్వంసకర బాటింగ్ తో 73 బంతుల్లో 158 సాదించాడు



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

ప్రపంచ రికార్డ్ :

ఈ రోజే టెస్ట్ చరిత్రలో బ్రియాన్ లారా అత్యధిక స్కోరు 375 పరుగులు చేసి 

ప్రపంచ రికార్డ్ సాదించింది ... 375,పరుగులను 538 బంతుల్లో 45 ఫోర్లు 

తో 766 నిమిషాలలో చేసి సోబర్స్ 365 రికార్డ్ ను బద్దలు కొట్టాడు





చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18:

సాపేక్ష సిద్ధాంతం (theory of relativity) ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆల్బర్ట్

 ఐనస్టీన్ 76 వయస్సు లో ఆసుపత్రి నందు మరణించాడు..






No comments:

Post a Comment