Wednesday, April 16, 2014

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

మరణాలు :2004 : సౌందర్య ప్రముఖ సినిమా నటి

సిని నటి సౌందర్య రాజకీయ ప్రచారం కోసం  వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.





చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17
జననం :మురళీధరన్! Happy birth day
మేటి స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్ల ప్రపంచ రికార్డు...అద్భుతమైన స్పిన్ ఇంద్రజాలంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ల గుండెల్లో దడపుట్టించిన ముత్తయ్య మురళీధరన్.

800 వికెట్లు సాధించిన ఏకైక టెస్టు బౌలర్‌

వన్డేల్లో 534 వికెట్లు సాధించిన బౌలర్‌



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

ఈ రోజు సంఘటన ఏమి జరిగింది :

1964 : వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.





చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

జననం : 1979 : సిద్ధార్థ్ , Happy birth day




చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

జననం : 1966 - తమిళ సినిమా హీరో విక్రం






చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17

జననం : 1915 : సిరిమావో బండారునాయకే, శ్రీలంక రాజకీయవేత్త,ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి.

No comments:

Post a Comment