Tuesday, April 22, 2014

చరిత్రలో ఈ రోజు


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22:

ఎర్త్ డే  పర్యావరణ రక్షణ కోసం మద్దతు ప్రదర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా

  ఏప్రిల్ 22 న జరుపుకుంటారు .  ఎర్త్ డే  ను ప్రపంచవ్యాప్తంగా మొదట 

1970 లో జరుపుకున్నారు,  ప్రతి సంవత్సరం షుమారుగా  192 దేశాలలో

 జరుపుకుంటారు






చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22:


జననం April 22, 1870



రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త లెనిన్ 


జననం..



రష్యా దేశానికి మొదటి అధినేత.




చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22:


జననం April 22,1959 


భారత పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జననం.



ఈమె ప్రముఖ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన 


నందమూరి తారక రామారావు కుమార్తె.


చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22:

జననం April 22,1981


Jonathan Trott, born today


No comments:

Post a Comment