చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 19:
ప్రయోగం
2009: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహంను ఇస్రో
ప్రయోగించింది.
దేశ నిఘా, రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించే మొట్టమొదటి
రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని (రిశాట్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
(ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో
ఉన్న సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రిశాట్‌ను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి
ప్రయోగించారు.
చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 19:
1957 : రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ జననం
ప్రపంచంలోనే అత్యంత దనికులలో ఒక వ్యక్తి, ముఖేష్ అంబానీ
ఈ రోజు ఐడియా

No comments:
Post a Comment