Sunday, April 27, 2014

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28:

చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28:

2001 : డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా 


చరిత్రలో నిలిచాడు.



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28:

2007 ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హ్యాట్రిక్ సాదించారు .. ఆడమ్ గిల్క్రిస్ట్ తన

 చేతి తొడుగు లలో ఒక స్క్వాష్ బంతి దరించి 104 బంతులలో 149 

పరుగులు సాదించ డముతో ఆస్ట్రేలియా 38 ఓవర్లలో 281 చేసింది .

.శ్రీలంక చివరి ఓవర్లు మొత్తం చీకటి లో ఆడి 53 రన్స్ తో ఓడిపోయారు .



చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28:


ఈ రోజు మంచి మాట


No comments:

Post a Comment