మే దినోత్సవం - లేబర్ డే గా 66 దేశాలలో జరుపుకుంటారు.
(May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం.
చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక
దినోత్సవం తో ఏకీభవిస్తాయి.
చరిత్రలో ఈ రోజు/మే 1:
1704: మొట్టమొదటి 'వ్యాపార ప్రకటన' బోస్టన్ న్యూస్ లెటర్ లో
ప్రచురితమైంది.
చరిత్రలో ఈ రోజు/మే 1:
1960: గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
No comments:
Post a Comment