Friday, May 9, 2014

చరిత్రలో ఈ రోజు/మే 9:

చరిత్రలో ఈ రోజు/మే 9:

సంఘటన:


1994: దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు.





జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు 


సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు 

శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ 

నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు..

funny things : 




చరిత్రలో ఈ రోజు/మే 9:

జననం.

1866: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గోపాలకృష్ణ గోఖలే..


బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో

జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.


funny things : 1





No comments:

Post a Comment