చరిత్రలో ఈ రోజు/మే 7:
మరణం :
1924: అల్లూరి సీతారామ రాజు (Alluri Sitaramaraju)
బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ
లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను
తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత
దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో
కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు
అమరవీరుడయ్యాడు.
పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన
ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే
నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా
పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
చరిత్రలో ఈ రోజు/మే 7:
1861 : విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జననం..
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి..
1946: సోని కార్పొరేషన్ జపాన్ లో స్థాపించారు.

No comments:
Post a Comment